Header Banner

జగన్ బెంగళూరుకి జంప్.. రైతుల ఆనందం చూడలేకా? మంత్రి కామెంట్స్..

  Sun May 04, 2025 21:07        Politics

రైతులను అవమానపరిచే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేసే జగన్కు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అన్నదాతలపై జగన్కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. రైతులను మోసం చేసిన వైకాపా.. రూ. 1,674 కోట్లు బకాయి పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.11 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను తీవ్రంగా వేధించారని నాదెండ్ల విమర్శించారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations